After Venky, Varun also gets married thinking he can keep the wife in control but both of them gets frustrated with the marital life which generates fun.
#F2movieteamsuccessmeet
#FunAndFrustration
#Venkatesh
#VarunTej
#tamannaah
#mehreen
#F2SankranthiWinner

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ఎఫ్ 2. సంక్రాంతి బరిలో చివరగా విడుదలవుతున్న చిత్రం ఇదే. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శత్వంలో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. మిల్కి బ్యూటీ తమన్నా ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా నటించింది. అందాల తార మెహ్రీన్ వరుణ్ తేజ్ అల్లరి ప్రేయసిగా నటించింది.